Nikhil dio información interesante sobre la película “Kartikeya 3”!..!
Nikhil dio información interesante sobre la película “Kartikeya 3”!..!

Nikhil dio información interesante sobre la película “Kartikeya 3”!..!

Posted on

ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ ‘కార్తికేయ 3’ మూవీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పు కొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో నిఖిల్ మాట్లాడుతూ …  తారాగణం మరియు సాంకేతిక అంశాల పరంగా ఫ్రాంచైజీని పెద్దదిగా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు నిఖిల్ వెల్లడించాడు. అలాగే కార్తికేయ 3 మూవీ ని త్రీడీ లో విడుదల చేయనున్నట్లు నిఖిల్ చెప్పు కొచ్చాడు.
]]>

Source : www.indiaherald.com